29వ వార్డ్ ప్రకాశంపేట బంగారమ్మ తల్లి అమ్మవారి ఉత్సవం
29వ వార్డ్ ప్రకాశంపేట గ్రామ దేవత అయిన శ్రీశ్రీశ్రీ బంగారమ్మ తల్లి అమ్మవారి ఉత్సవం ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారి విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్ విశాఖ దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు ప్రకాష్ రావు పేట గ్రామ సభ్యుల ఆహ్వానం మేరకు ప్రకాష్ రావు పేట గ్రామదేవత అయిన శ్రీశ్రీశ్రీ బంగారమ్మ తల్లి ఉత్సవాల్లో పాల్గొని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన 29వ వార్డు జనసేన సీనియర్ నాయకులు మన్యాల […]
