బూరుగుపల్లి శేషారావుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందనలు
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన శేషారావు మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించిన రాధాకృష్ … ఇటీవల నూతనంగా నియమితులైన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందించారు. ఈ మేరకు శనివారం ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలోని శేషారావు నివాసానికి వెళ్లిన రాధాకృష్ణ ఆయనను శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని […]






