పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి
ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటేలా లక్ష్యం పెట్టుకోవాలి తణుకులో ప్రారంభమైన కోటి మొక్కల వన మహోత్సవం ప్రారంభించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకులో పది వేల మొక్కలు నాటాలని లక్ష్యం పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటేలా లక్ష్యంగా తీసుకోవాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “కోటి మొక్కల వన మహోత్సవం” కార్యక్రమంలో భాగంగా గురువారం తణుకు […]










