మహిళల ఆర్థికాభివృద్ధికి చిరునామ ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలు
నిడదవోలులో పేదింటి మహిళల కోసం ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ మహిళామణులకు ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన కల్పించే లక్ష్యంతో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలు ఏర్పాటు స్వయం ఉపాధితో మహిళలకు ఆర్థిక పరిపుష్టి కలుగుతుందన్న మంత్రి 90 రోజుల శిక్షణలో ప్రతి రోజు క్రమం తప్పకుండా హాజరై నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మంత్రి దుర్గేష్ సూచన 3 నెలల శిక్షణ పూర్తయిన అనంతరం ఉచితంగా కుట్టు మిషన్ అందిస్తామని వెల్లడి నియోజకవర్గంలో […]










