ప్రపంచ మేధావిగా అవతరించిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
హక్కుల కోసం నిరంతరం పోరాడిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం కృషి తణుకు నియోజకవర్గంలో వాడవాడలా అంబేద్కర్ జయంతి వేడుకలు జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేద కుటుంబంలో జన్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్వయంకృషితో ఉన్నత చదువులు చదివి భారతదేశ ప్రజాస్వామ్యానికి దిశ, దశ నిర్దేశించే స్థాయికి ఎదిగిన మహనీయుడని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని సోమవారం తణుకు నియోజకవర్గంలో వాడవాడలా […]







