సోమవారం జూన్ 16వ తేదీన యధావిధిగా పిజిఆర్ఎస్
** అర్జీలు meekosam.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకునే వెసులుబాటు ** సేవ్ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 ప్రజా సమస్యలు పరిష్కార కోసం జిల్లా, డివిజన్ మండల స్థాయి లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ జూన్ 16 వ తేదీ సోమవారం రోజున యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ప్రజలు తమ అర్జీలను ఇవ్వడం కోసం “1100 – మీకోసం కాల్ సెంటర్” కు ఫోన్ ద్వారా ఫిర్యాదు […]










