కాపు రాజ్యాధికార పోరాట సమితి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి కారుమూరి
తణుకు పట్టణంలోని సీఎం కన్వెన్షన్ హాల్ నందు జరిగిన కాపు రిజర్వేషన్ పోరాట సమితి (KRPS), కాపు రాజ్యాధికార పోరాట సమితి (KRPS) వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు. ఈ సందర్భంగా నిర్వాహకులు కాపు రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులందరూ కలిసి కాపులకి రిజర్వేషన్ కల్పించాలంటూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ […]










