తణుకు సబ్ జైలును సందర్శించిన న్యాయమూర్తులు
జైలులో ముద్దాయిల పరిస్థితిపై తనిఖీలో భాగంగా శనివారం గౌరవ చైర్మన్ మరియు జిల్లా జడ్జి శ్రీమతి సిరిపురపు శ్రీదేవి తణుకు సబ్ జైల్ ను సందర్శించి జైల్లో ఉన్న డిమాండ్ ముద్దాయిలకు అందుతున్న ఆహార వసతి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని కోరారు, ముద్దాయిల కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు, ఈ సందర్భంగా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే వారికి మండల న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ […]










