భారీగా పెరిగిన యూపీఐ వాడకం…
రోజుకు రూ.90,000 కోట్లకు పైగా లావాదేవీలు! దేశంలో భారీగా పెరిగిన యూపీఐ లావాదేవీలు ఆగస్టులో రోజుకు రూ.90,446 కోట్ల విలువైన చెల్లింపులు రోజువారీ ట్రాన్సాక్షన్ల సంఖ్య 675 మిలియన్లకు చేరిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికలో వెల్లడి విలువ, సంఖ్య పరంగా దూసుకెళ్తున్న యూపీఐ భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వినియోగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో రోజువారీ లావాదేవీల విలువ ఏకంగా రూ.90,000 కోట్లను […]







