నీట మునిగింది నవ నగరాలు కాదు నవరత్నాల పార్టీ
అమరావతిపై అక్కసెందుకు అని వైకాపాపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వరదలతో మునిగేది అమరావతి కాదు ప్రజా వ్యతిరేకతతో వైకాపా పార్టీ మునిగిందన్న మంత్రి దుర్గేష్ పార్టీ నేతలు విడిచి వెళ్తుంటే కాపాడుకోలేని వైకాపా మునిగిపోయే నావ అని విమర్శ అమరావతి ప్రతిష్టతో ఆడుకుంటే మీకు భవిష్యత్ లో 11 సీట్లు కూడా రావని హెచ్చరిక దమ్ముంటే రాజధానిలో పర్యటించి అమరావతి మునిగిపోయిందని నిరూపించాలని సవాల్ అమరావతి: అమరావతి రాజధాని వరదల తాకిడికి మునిగిపోయిందని గత కొన్ని […]










