విశాఖపట్నం: ఆగస్టు 21 జనసేన పార్టీ నగర అధ్యక్షులు విశాఖ దక్షిణనియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యం 41వ వార్డుకు చెందిన గర్భాపు రాణి, ప్రశాంత్, ప్రసాద్, రాణి జనసేనపార్టీ పార్టీలో చేరారు. 41వ వార్డులో జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని నగర అధ్యక్షులు వంశీ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు జనసేన అధ్యక్షులు అంతోని శేఖర్, ఆశా జ్యోతి, చిన్న బాబు, అప్పన్న, సేనాపతి భార్గవ్, సాగర్, సునీత, జేసి, జ్యోతి, సత్య, వార్డు సభ్యులు పలువురు పాల్గొన్నారు.


