ప్రాణరక్షణ కోసం హెల్మెట్ వాడకం పై అవగాహన
తణుకు. రాష్ట్ర న్యాయసేవల సంస్థ గుంటూరు వారి ఉత్తర్వులు మేరకు చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి మంగళవారం హెల్మెట్ వాడకం పై అవగాహన కల్పిస్తూ ప్రాణరక్షణ కోసం వాహనము నడుపు ప్రతి ఒక్కరు తప్పని సరిగా హెల్మెట్ వినియోగించాలని, ఎంతోమంది మోటారు వాహనాల ప్రమాదాలలో తలకు దెబ్బలు తగులుట వల్ల యెక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ వాడకం ద్వారా కొంత ప్రాణనష్టం తగ్గించవచ్చని, ప్రతిఒక్కరు హెల్మెట్ వాడకంపై అవగాహన కలిగి ప్రాణాలు […]










