ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు
మంచిలి గ్రామంలో పేదవారికి నిత్యవసర వస్తువులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు నియోజకవర్గం లోని తణుకు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నందు, అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరియు మంచిలి గ్రామంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కోసి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచినారు.ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ. నారా లోకేష్ పుట్టినరోజు […]










