నిర్వహించడం జరిగింది.
80 వ “స్వాతంత్ర్య దినోత్సవం “సందర్భంగా ఇరగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు “స్వాతంత్ర్య దినోత్సవం “స్ఫూర్తిని మరియు భారతదేశ చరిత్ర మరియు స్వాతంత్ర్య పోరాటంలో దాని ప్రత్యేకతను గుర్తు చేసుకుంటూ మహాత్మాగాంధీ మరియు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఫోటోలకు పూలమాలలతో సత్కరించి వందేమాతర గీతాలాపన అనంతరం మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. సదరు కార్యక్రమములో మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు, కూటమి నాయకులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాసు, మండల స్దాయి అధికారులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, స్కూల్ విద్యార్ధులు హాజరయ్యారు.




