మాజీ ప్రధాని జగ్జీవన్ రామ్ ఆశయాలు అనుసరణీయం
పదవులకు వన్నె తెచ్చిన బాబూ జగజ్జీవన్ రామ్ మాజీ ప్రధాని జగ్జీవన్ రామ్ ఆశయాలు అనుసరణీయం సమానత్వం కోసం పాటుపడిన మహనీయుడు జగ్జీవన్ రామ్ జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు నియోజకవర్గంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు దేశ ఉపప్రధానిగా, కేంద్రమంత్రిగా బాబూ జగజ్జీవన్ రామ్ చేపట్టిన పదవులకు వన్నె తెచ్చిన మహనీయుడని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. సమానత్వం కోసం పాటుపడిన బాబూ జగ్జీవన్ రామ్ […]








