ఓటు రక్షకులే ఓటు భక్షకులా? సభ కరపత్ర ఆవిష్కరణ

ఈనెల 14వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు తణుకు పట్టణంలోని స్త్రీ సమాజం రోడ్ లో ఉన్న సజ్జాపురం మినీ లయన్స్ క్లబ్ నందు. “ఓటు రక్షకులే ఓటుభక్షకులు” అనే అంశంపై ప్రముఖ రచయిత పత్రిక సంపాదకులు సతీష్ చందర్ ప్రధాన వక్తగా హాజరై ప్రసంగిస్తారు.

కావున ఈ సభను జయప్రదం చేయాలని. కోరుతూ ఈరోజు తణుకు న్యాయవాదులు, సామాజిక న్యాయపోరా సమితి ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బ్లూ వింగ్స్ ఫౌండేషన్ నాయకులు, న్యాయవాది వెన్నపు సుధాకర్, సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళి కుమార్, ఆవిష్కరణ చేయగా న్యాయవాదులైన పొట్ల సురేష్ , గొల్లపల్లి అంబేద్కర్, పిట్ట శామ్యూల్, జీడిగుంట సురేష్ , రాపాక ప్రభాకర్, చిట్టి మోషే, కాకొల్లు విజయ్, దున్న భాస్కర్ రావు, ఐ వెంకటేశ్వరరావు, నాగార్జున దాసు , బాతు వేణుగోపాల్ లు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link