తణుకు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి సంబంధించి 15 మందితో నూతన కమిటీని ప్రకటించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి **********తణుకు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి సంబంధించి 15 మందితో నూతన కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తణుకు మార్కెట్ కమిటీ ఎస్సీ వర్గానికి రిజర్వేషన్ లో భాగంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొండేటి శివని, అదేవిధంగా వైస్ చైర్మన్ గా వల్లూరి వెంకట రామ్మోహన్, డైరెక్టర్లుగా చవ్వాకుల రాజ్యలక్ష్మి, జగతా రాజ్యలక్ష్మి, బసవ శంకరం, పాలా నాగేశ్వరరావు, తనిక అనూష, కునుకు సత్తిబాబు, పిచ్చెట్టి వసంతలక్ష్మి,షేక్ రజియా బేగం, దేవరకొండ ఈశ్వరరావు, చుండ్రు రామమోహనరావు, జీళ్ళ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, చోడే సారమ్మ, బొల్లాడ శివదుర్గ లను డైరెక్టర్లుగా ప్రకటించడం జరిగిందని అన్నారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేసి ఈ పదవులలో ఎన్నికైన వ్యవసాయ జరిగింది, ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు..


