స్వచ్ఛ ఆంధ్రకు రాష్ట్రంలోనే తణుకు తొలిమెట్టు కావాలి
ప్లాస్టిక్ నిషేధంపై ఉద్యమం చేపట్టాలని పిలుపు గ్రామాల్లో స్వచ్ఛత సాధించేందుకు కృషి చేయాలి ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర’ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు, అత్తిలి పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహణ రాష్ట్రంలో స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతిఒక్కరు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్రకు రాష్ట్రంలోనే తణుకు పట్టణం తొలిమెట్టు కావాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ – 2047 లక్ష్యంగా ప్రధాన […]










