కామ్రేడ్ కలిదిండి సూర్యనారాయణరాజు స్మారకర్థం వీరవాసరంలో చలివేంద్రం ప్రారంభం
వీరవాసరం మండలం నౌడూరు సెంటర్లో సిపిఎం కొణితివాడ, ఉత్తర పాలెం, నవుడూరు గ్రామశాఖలు ఆధ్వర్యంలో అమరవీరుడు కామ్రేడ్ కలిదిండి సూర్యనారాయణరాజు స్మారకర్థం వీరవాసరం రోడ్ లో చలివేంద్రం ప్రారంభం. అమరవీరుడు కలిదిండి సూర్యనారాయణరాజు చిత్రపటానికి సిపిఎం నాయకులు జిల్లా నాయకులు జక్కంశెట్టి సత్యనారాయణ, ఆకుల హరేరామ్ , లింగం సత్యనారాయణ, ఏళ్లబండి మారినాయడు దండేసి నివాళులర్పించారు. తొలిత ప్రజారాజ్యమండలి నాయకులు షేక్ వల్లి అమరవీరుల పాటపాడారు. చలివేంద్ర సభకు అధ్యక్షత వహించిన సిపిఎం సీనియర్ నాయకులు జుత్తిగ […]



