అభివృద్ధికి స్ఫూర్తి ప్రదాత ఆరిమిల్లి వెంకటరత్నం
ఆయన స్ఫూర్తితోనే నియోజకవర్గ అభివృద్ధికి కృషి – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి మాజీ ఎంపీపీ వెంకటరత్నం పదో వర్ధంతి కార్యక్రమం మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్ ఆరిమిల్లి వెంకటరత్నం స్ఫూర్తితో తణుకు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు తన వంతు కృషి చేస్తానని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు మండలంలో అభివృద్ధి ప్రదాతగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతోందని చెప్పారు. తణుకు మండల పరిషత్ మాజీ అధ్యక్షులు వేల్పూరు గ్రామం మాజీ […]










