సాంకేతికతను మహిళలు అందిపుచ్చుకోవాలి
చంద్రబాబు కృషితోనే సాంకేతికత అభివృద్ధి ఆర్పీలకు ట్యాబులు అందజేసిన ఎమ్మెల్యే సాంకేతిక పరిజ్ఞానాన్ని మహిళలు అందిపుచ్చుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషితోనే పరిపాలనలో సాంకేతికత అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ప్రతి రంగంలో సాంకేతికతను అభివృద్ధి చేశారన్నారు. తణుకు కూటమి కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆర్పీలకు రూ. 30 వేలు విలువైన ట్యాబులను అందజేసి మాట్లాడారు. తణుకు పట్టణంలోని 49 పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలోని 49 మంది ఆర్పీలకు […]










