వార్త‌లు

కూటమి ప్రభుత్వంలో రోడ్లు, డ్రైనేజీలకు ప్రాధాన్యత

ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి కొమరవరంలో రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం తణుకు మండలం కొమరవరం గ్రామంలోని లక్ష్మీగణపతి నగర్‌లో రూ. 37 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన రోడ్డునిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం రూ. […]

వార్త‌లు

అంగరంగ వైభవంగా పునర్వి హోల్ సేల్ వస్త్ర షోరూం ప్రారంభోత్సవం

వస్త్ర వ్యాపార రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ, ‘పునర్వి హోల్‌సేల్ పేరిట’ నూతన హోల్‌సేల్ వస్త్రాల షోరూమ్ ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మరియు పెద్ద సంఖ్యలో వస్త్ర వ్యాపారులు హాజరయ్యారు. ఈ షోరూమ్‌ను ప్రారంభించిన ప్రముఖ డిజైనర్ పునర్వి రమ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి. ఇలాంటి కొత్త

వార్త‌లు

ఉండ్రాజవరంలో మంత్రి కందుల దుర్గేష్ విస్తృత పర్యటన

స్థానిక సమస్యలపై ఆరా… తక్షణమే పరిష్కారానికి ఆదేశాలు జారీ ఉండ్రాజవరంలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ కు ఘనస్వాగతం పలికిన స్థానిక గ్రామస్థులు బుర్రిలంక, ఉండ్రాజవరం గ్రామాల్లో ఇటీవల మరణించిన జనసైనికుల కుటుంబాలకు పరామర్శ..ధైర్యంగా ఉండాలంటూ కుటుంబ సభ్యులకు ఓదార్పు ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను, చేసిన అభివృద్ధిని వివరించిన మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలోని ఉండ్రాజవరం గ్రామంలో

వార్త‌లు

ఆటో డ్రైవర్ సోదరులకు ఖాకీ చొక్కాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు నుండి సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్ మరియు వార్డ్ సీనియర్ నాయకులు గోలగాని రవిఈశ్వరరావు ఆధ్వర్యంలో 29వ వార్డు నుండి పలు ఆటో స్టాండ్ ల వారు వంశీకృష్ణ శ్రీనివాస్ కార్యాలయానికి తరలి వెళ్లి వంశీకృష్ణ శ్రీనివాస్ కి ప్రత్యేకమైన

వార్త‌లు

బాలలసదనంలో వైద్యపరీక్షలు, అవగాహన కార్యక్రమం

పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు తణుకు పట్టణంలో శనివారం జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల సదనం నందు తణుకు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి యందు గల జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రంలో వైద్య సిబ్బంది బాలల సదనంలో ఆశ్రయం పొందుతున్న బాలలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివరించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేయడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు.

వార్త‌లు

జాతీయ లోక్ అదాలత్ లో కేసులు రాజీచేయుట

జాతీయ లోక్ అదాలత్ లో కేసులు రాజీచేయుట గురించి తణుకు కోర్టు పరిధిలో పనిచేయు పోలీసు అధికారులు తో మరియు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు తో చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి D సత్యవతి నిర్వహించి, 5వ తేదీన జరుగు జాతీయ లోక్ అదాలత్ లో యెక్కువ కేసులు రాజీ చెయ్యాలని కోరారు ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు శ్రీమతి K కృష్ణ సత్య లత, శ్రీ సాయిరాం పొతర్లంక, బార్

వార్త‌లు

జూలై 5వ తేదీన జరుగు జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి.

ప.గో. జిల్లా చైర్ పర్సన్ మరియు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఏలూరు ఎస్ శ్రీదేవి శనివారం తణుకు సబ్ జైలును ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రిమాండ్ ముద్దాయిలకు అందుచున్న ఆహారవసతి, వైద్యసదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే వారికి మండల న్యాయసేవలకమిటీ ద్వారా ఉచితన్యాయసహాయం, సేవలు అందిస్తారని, ప్రతి ఒక్కరు న్యాయవాదిని కలిగిఉండాలని తెలిపారు. జూలై 5వ తేదీన జరుగు జాతీయ లోక్ అదాలత్ ను కేసులు

వార్త‌లు

ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట

రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలి అత్తిలిలో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారంతో గ్రామస్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. అత్తిలి మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివారం మండలంలోని వైద్య ఆరోగ్య శాఖతోపాటు పంచాయతీరాజ్, పారిశుద్ధ్య సిబ్బందితో ఎమ్మెల్యే రాధాకృష్ణ సమీక్ష

వార్త‌లు

ప్రపంచశాంతి నెలకొల్పేందుకు చేయాలి

తణుకులో రోటరీ పీస్ టవర్ ఏర్పాటు ఆవిష్కరించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రపంచ దేశాల్లో అశాంతి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల మధ్య శాంతి నెలకొల్పేందుకు ఆయా దేశాలకు సంబంధించి స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. తణుకు పట్టణంలోని నరేంద్ర సెంటర్ వద్ద రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ పీస్ టవర్ ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు

Scroll to Top