కలకత్తాలో న్యాయ విద్యార్థినిపై అత్యాచార కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి
కలకత్తాలో న్యాయ విద్యార్థినిపై జరిగిన అత్యాచారంకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ డిమాండ్. మంగళవారం నాడు తణుకు తహసిల్దారు కార్యాలయము ముందు ఆలిండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ధర్నా నిర్వహించి తహసిల్దారు కి మెమొరాండాన్ని అందజేసినారు. ఈ సందర్భంగా జిల్లాకార్యదర్శి కామన మునిస్వామి మాట్లాడుతూ దేశంలో ఈ మధ్యకాలంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని వాటిని కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు అరికట్టాలని అన్నారు. మెడికల్ విద్యార్థినిపై జరిగిన సంఘటన రూపుమాపకుండా మరో […]










