జర్నలిస్టుల కర్తవ్యబద్ధ సహచారి – కంచర్ల అచ్యుతరావు
జన్మదినం సందర్భంగా విశాఖ నలుమూలలా సేవా కార్యక్రమాల సందడి వృద్ధ జర్నలిస్టులకు నెలవారీ పింఛన్లకు ఎంపిక ఆశ్రమాలకు పళ్ళు పంపిణీ – అభిమానుల ఆవేశాత్మక ఆత్మీయత తన జీవితాన్ని విలేఖరుల సంక్షేమానికి అంకితం చేసిన డా. కంచర్ల అచ్యుతరావు జన్మదినోత్సవం ఈసారి సామాన్య వేడుకలలా కాకుండా, సమాజ సేవా ఘట్టంగా మారింది. విశాఖ నగరమంతా ఒక ఉత్సవ ప్రాంగణంలా మారింది. అభిమానం, కృతజ్ఞత, మానవీయత ఈ మూడూ కలసి అచ్యుతరావు జన్మదిన వేడుకలను ఒక చారిత్రక ఘట్టంగా […]










