నరేంద్రమోడీ పదకొండు సంవత్సరాల పాలనపై కరపత్రాల పంపిణీ
వికసిత భారతదేశపు అమృత కాలం, సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం అనే నినాదాలతో నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పరిపాలనా కాలం పై కరపత్రాలను ఆచంట మండలంలోని వేమవరం ,పెనుమంచిలి, కందరవల్లి, కరుగోరిమిల్లి గ్రామాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి పంచి పెట్టారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు, అవినీతి రహిత పాలన గురించి వివరించారు. ఈ కార్యక్రమం లో మండల బిజెపి అధ్యక్షులు నేదునూరి శ్రీనుబాబు, మాజీ […]








