నిడదవోలు లయన్స్ క్లబ్, వాకార్స్ క్లబ్ అలియన్స్ క్లబ్, న్యూఢిల్లీ నందు గవర్నర్ గా చేస్తూ 2012 సంllరం నుండి బీజేపీలో కొనసాగుతూ క్రియశీలక సభ్యులుగా ఉంటూ పార్టీ ఎన్నికలు కమిటి నిర్దేశకులుగా, 2018 సం||రం వరకు బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ గాను, 2022 వరకు నిడదవోలు పట్టణ ప్రెసిడెంటు గాను, 2024 వరకు నిడదవోలు నియోజకవర్గం కన్వీనర్ గాను, స్టేట్, జిల్లాస్థాయి వివిద పదవులు నిర్వర్తిస్తూ, బీజేపీ పార్టీ సిద్ధాంతాలు, “2047” సం||రం నాటికి విశ్వగురువుగా భారతదేశం అభివృద్ధి కావడమే లక్ష్యంగా పనిచేస్తూ, పార్టీ అభివృద్ధికి పాటుపడుతూ, ప్రజలకు సమస్యల పరిష్కారంలో ముందు ఉంటూ, చేయుచున్న కార్యక్రమాలను బీజేపీ పార్టీ అదిష్టానం, ఎంపీ పురందేశ్వరి మరియు ఏమ్మెల్సీ సోము వీర్రాజు, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ప్రెసిడెంటు పిక్కి నాగేంద్ర, రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవంతో పాటు క్రమశిక్షణతో కూడిన బండి సత్యనారాయణకి తూర్పుగోదావరి జిల్లా నుంచి కన్వీనర్ గా గుడ్ గవర్నెన్స్ & సెంటర్ స్టేట్ కో అర్డినేషన్ మోర్చా ఉపాద్యక్షులు సింహాద్రి సత్యనారాయణ, స్టేట్ కౌన్సిల్ మెంబర్ నీలం రామరావు, నిడదవోలు పట్టణ ఉపాద్యక్షులు చామంతి భీమేశ్వరరావు, నిడదవోలు పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు కుడిపూడి నరేష్, తాడేపల్లిగూడెం బీజేపీ మండల ఉపాద్యక్షులు & కిసాన్ మోర్చా సెక్రెటరీ ముళ్ళ పూడి రత్నాజి, నిడదవోలు పట్టణ ఓబీసీ జనరల్ సెక్రటరి నందం రేవంత్ మరియు పట్టణ ఓబీసీ జి. ఎస్. కే.దుర్గారావు మరియు పట్టణ, నియోజకవర్గ జిల్లా, స్టేట్ నాయకులు శుభాకాంక్షలు తెలియచేస్తు పదవికి వన్నె తెచ్చే బండి సత్యనారాయణకి కన్వీనర్ గుడ్ గవర్నెన్స్ & సెంటర్ స్టేట్ కో అర్డినేషన్ భాధ్యత రావడం చాలా సంతోషదాయకమని తమ సంతోషం వ్యక్తం చేసినారు.



