రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి అనంతరం వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్కడిక్కడే అధికారులకు సంబంధింత విషయాలపై సూచనలు చేసినట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు.


