తూర్పు గోదావరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు – 2025

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం వేదికగా తూర్పు గోదావరి జిల్లాలో 87 మంది ఉపాధ్యాయులకు ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా వేడుకగా నిర్వహించడం జరిగింది. ఈ అవార్డులు విద్యార్ధులకు ప్రేరణగా నిలుస్తాయి మరియు విద్యారంగంలో ప్రగతి సాధించిన ఉపాధ్యాయుల కృషిని గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా యంత్రాంగం చేపట్టిన చిరు సత్కారం అని వక్తలు పేర్కొనడం జరిగింది.

అవార్డుల గ్రహీతల వివరాలు (మండలాలు వారీగా)

అనపర్తి మండలం

  1. ZPHS (బాలురు) – హెడ్‌మాస్టర్ – పి. వెంకట రెడ్డి
  2. ZPHS పులుగుర్త – హెడ్‌మాస్టర్ – కె. సీతా మహాలక్ష్మి
  3. జెడ్పీ HS పేరా రామ చంద్రపురం SA(BS) వి. పద్మ శ్రీ,
  4. MPPS ఎస్. స్ట్రీట్ కుతుకులూరు – SGT – కండికట్ల లూథర్ పాల్ బిక్కవోలు మండలం
  5. SPPPR ZPHS పందలపాక – SA(BS) – డి. యువరాజా రెడ్డి
  6. ZPHS మేళ్లూరు – SA(ENG) – ఎం.డి. తాలిబ్ రసూల్ షరీఫ్
  7. ZPHS ఇల్లపల్లి – SA(BS) – ఎం. శారద జ్యోతి
  8. MPPS తుమ్మలపల్లి – SGT – ఎస్.ఎస్.వి. రామారెడ్డి గోపాలపురం మండలం
  9. ZPHS రేగులకుంట – హెడ్‌మాస్టర్ – కె. నారాయణరావు
  10. ZPHS గోపాలపురం – SA(BS) – వి. దుర్గాప్రసాద్
  11. MPPS వేలచింతలగూడెం – LFL HM – ఎన్. సిహెచ్. రత్న కుమారి
  12. MPPS చిట్యాల స్పెషల్ – SGT – సి.హెచ్. సూర్య చంద్రం గోకవరం మండలం
  13. ZPHS గోకవరం – SA(హిందీ) – ఆర్. కృష్ణవేణి
  14. DVPRA UP మల్లవరం – SGT – ఎల్లా అబ్రహం పాల్
  15. MPPS మెయిన్ కామరాజుపేట – SGT – చోళ్ల రాజ్‌కుమార్
  16. MPUPS పెంటపల్లి – SA(గణితం) – కె. వీరాజు కడియం మండలం
  17. ZPHS డల్లా – హెడ్‌మాస్టర్ – బి. సుధ
  18. ZPHS ప్లస్ – SA(PS)– యర్రంశెట్టి సూరిబాబు
  19. MPPS నెం.2 కడియం – SGT – కరాటపు గంగా భావని
  20. MPPS వెంకయ్యమ్మపేట – SGT – ఎం. బి. రత్నం
  21. ZPHS మురముండ – SGT – పి. రామ నాగేశ్వరి కొవ్వూరు మండలం
  22. ZPHS – హెడ్‌మాస్టర్ – సి.హెచ్. క్షమా కుమార్
  23. ZPHS (బాలికలు) – హెడ్‌మాస్టర్ – టి.ఎస్. రామానుజం
  24. ZPHS పసివేదల– SA(pe) – జీవి నాగ తులసి,
  25. ZPHS ఐ. పంగిడి – SA(ss) – ఎస్ కే రషీద్,
  26. ZPHS తొగుమ్మి – SA(ENG) – జ. ప్రసన లక్ష్మి
  27. MPPS నెం.2 వాడపల్లి – LFL HM – బి. ప్రసాద్ కోరుకొండ మండలం
  28. ZPHS మధురపూడి – SA(సామాజిక) – బొడ్డేటి వెంకటరావు
  29. ZPHS లి. దోసకాయలపల్లి – SA(గణితం) – బి. సాంబశివరావు
  30. MPPS నెం.2 పశ్చిమ గానుగూడెం – SGT – బి.ఎస్.ఎ. లక్ష్మి
  31. MPPS నెం.2 గాడాల – SGT – కె. పూర్ణ చంద్ర రెడ్డి
  32. MPPS గాడాల – SGT – ఎన్ వి బి శ్రీనివాస రావు నల్లజర్ల మండలం
  33. MPPS నెం.1 నల్లజర్ల – LFL HM – మనుకొండ గంగరాజు
  34. MPPS నెం.1 తెలికిచేర్ల – SGT – పాల రత్నాల నాగరాజు
  35. MPPS నెం.3 గంటవారిగూడెం – SGT – ఎం. శ్రీనివాసరావు
  36. ZPHS తూర్పు చోడవరం – SA(గణితం) – కె. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిడదవోలు మండలం
  37. DSO MPL ఉన్నత పాఠశాల – హెడ్‌మాస్టర్ – ఎన్. భీమారావు
  38. ZPHS డి. ముప్పవరం – SA(సామాజిక) – ఎం. సత్య శ్రీనివాస్
  39. MPPS నెం.2 పందలపర్రు – SGT – డి. భాస్కరం
  40. మదర్ థెరిసా PS MPL – SGT – కె. శ్రీలక్ష్మి పెరవలి మండలం
  41. ZPHS పి. వేమవరం – హెడ్‌మాస్టర్ – యూ. ఉమా
  42. MPPS పెరవలి – SGT – పి.ఎన్‌.ఎస్. శ్రీనివాస కుమార్
  43. MPPS లంకమలపల్లి – SGT – కె. దుర్గా దేవి
  44. MPPS నెం.2 తీపర్రు – SGT – పెదపోలు రవి కుమార్
  45. ప్రభుత్వ ఉన్నత పాఠశాల – SA(తెలుగు) – జె. బాల కృష్ణ కుమార్ రాజమహేంద్రవరం (రూరల్)
  46. ZPHS కాతేరు – హెడ్‌మాస్టర్ – డి. అనిత
  47. ZPHS కొలమూరు – SA(PS) – జి. ఫనీష్ బాబు
  48. ZPHS ప్లస్ శాటిలైట్ సిటీ – SA(PS) డి రాముడు
  49. ZPHS శాటిలైట్ సిటీ – SA(PE) – వి. శ్రీనివాసు
  50. MPPS రాజవోలు – SGT – పి.టి.ఎస్.కె. ప్రసాద్
  51. డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల బొమ్మూరు – TGT(PS) – చితేకేన సీత లక్ష్మి

రాజమహేంద్రవరం (అర్బన్)

  1. MPL HS గాంధీపురం – హెడ్‌మాస్టర్ – ఆర్. సన్యాసి రావు,
  2. MPLS HS నెహ్రూ నగర్ – SA – CH. వి. ప్రసాద రావు
  3. లూథరన్ ఎయిడెడ్ HS జాంపేట – SA – బి. హెచ్. జెమినా
  4. SKVT ప్రభుత్వ HS – SA – బి. విజయ కుమారి
  5. MPLS HS కొర్లమ్మారేటో – PSHM – కె.ఎస్. మల్లేశ్వర రావు
  6. SKVT గవర్నమెంట్ హైస్కూల్ – హెడ్‌మాస్టర్ – ఎం.వి.ఎం. సుబ్రహ్మణ్యం
  7. సిటీ మున్సిపల్ హైస్కూల్ – SA(SS) – కే. ఉషా పద్మశ్రీ
  8. MPPS జయకృష్ణపూర్ – PSHM – కొండా డేవిడ్ లివింగ్‌స్టన్
  9. బ్రాడిపేట మున్సిపల్ ప్రైమరీ స్కూల్ – PSHM – ఎం. సుసాన్ జెస్సీ
  10. పవర్స్ ఎయిడెడ్ అప్ స్కూల్ – SA(PS) – జి.వి.ఎస్.ఎస్.ఆర్. సుబ్రహ్మణ్యం

రాజానగరం మండలం

  1. ZPHS ప్లస్ తుంగపాడు / ZPHS వెలుగుబండ – SA(PS) – బి. శ్రీను
  2. ZPHS వెలుగుబంద – SA(PS) – వై. అగ్నేశ్వర రావు,
  3. ZPHS వెలుగుబంద – SGT – భాస్కట పవన్ కుమార్
  4. MPPS కొండగుంటూరు పాకలు – SGT – MAVLUB భగవాన్ రంగంపేట మండలం
  5. SMSC ZPHS జి. దొంతమూరు – SA(ENG) – పి. కృష్ణ మోహన్
  6. SVSM ZPHS రంగంపేట – SA(ENG) – డా. వి. చారిస్టియన్ జాకబ్
  7. MPPS రామకృష్ణపురం – SGT – ఆర్. వెంకటేశ్వర రావు
  8. MPPS సింగంపల్లి – SGT – సిహెచ్‌.ఎస్. గౌతమ్ కృష్ణ
  9. ZPHS వడిసలేరు – SA(ఇంగ్లీష్) – జి. హిందుమతి

దేవరపల్లి మండలం

  1. ASNR ZPHS ప్లస్ – SA(PE) – ఓ. నాగరాజు
  2. ASNR ZPHS ప్లస్ – SA(ENG) – కొయ్య శ్రీనివాసరావు.
  3. MPPS స్పెషల్ యెర్నగూడెం – SGT – పులపాకుల గంగరాజు సీతానగరం మండలం
  4. ZPHS మిర్తిపాడు – SA(ENG) – రాపాక సూరిబాబు
  5. MPPS బొబ్బిలంక – SGT – ఎ. మ్యారీ కుమారి
  6. MPPS-2 రఘుదేవపురం – SGT – జి.వి. పల్లయ్య గుప్తా,
  7. ZPHS ప్రభాకర్ నగర్ – SA(SS) – యు. రామకృష్ణ
  8. MPUPS సింగవరం – SA – జివివి దుర్గాప్రసాద్ రావు తాళ్లపూడి మండలం
  9. ZPHS తిరుగుడు మెట్ట – SA(BS) – పి. శ్రీనివాస రావు
  10. ZPHS తాళ్లపూడి – SA(SS) – ఎం. రాజా కుమారి
  11. MPPS గజ్జరం – SGT – వై. శంకరం
  12. ZPHS మలకపల్లి – SA – ఎ.ఎన్.వి. రామ్ మోహన్ రావు చాగల్లు మండలం
  13. MPPS VVSS చాగల్లు – LFL HM – వి. రామ లక్ష్మి
  14. MPPS ఇందిరమ్మ కాలనీ చాగల్లు – SGT – పి. శ్రీనివాస మూర్తి
  15. MPUPS చంద్రవరం – SGT – రాజన రామాంబా ఉండ్రాజవరం మండలం
  16. MPPS నెం.3 కల్ధారి – SGT – పి. కుసుమ
Scroll to Top
Share via
Copy link