విశాఖపట్నం: సెప్టెంబర్ 4 (కోస్టల్ న్యూస్)
విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆదేశాల మేరకు 29వ వార్డు దండుబజార్ సచివాలయంలో ప్రింటర్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి, సచివాలయ సిబ్బంది పని వేగవంతంగా జరిగేందుకు హెచ్ పి స్కాన్ జెట్ ప్రింటర్ ను తన సొంత నిధులతో కొని అందజేసిన 29వ వార్డు జనసేన అధ్యక్షులు అంగటి శ్రావణ్ కుమార్. ప్రింటర్ ని ఇచ్చినందుకు శ్రావణ్ కుమార్ కి సచివాలయం సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.


