తణుకు ఎన్. జి. ఓ హోమ్ లో ఎన్ సి డి సి డి 4.0 సర్వేలో భాగంగా సోమవారం క్యాన్సర్ స్క్రీనింగ్ పై అవగాహన కల్పిస్తూ దానికి సంబంధించిన శిక్షణ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లకు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ లలో శిక్షణ ఇవ్వడం జరిగినది. ఈ శిక్షణా కార్యక్రమంలో డి ఎం.హెచ్వో డాక్టర్ జి. గీత భాయ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. కే. ఎం. ఆర్ కిషోర్, పి. ఓ. యూ నోడల్ ఆఫీసర్ శ్రీ లక్ష్మి,జిల్లా ఎపిడెమోలాజిస్ట్ గాతల సుభాష్,డాక్టర్ మౌనిక, డా. భారతి మరియు పిహెచ్సి డాక్టర్లు పాల్గొన్నారు.


