నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆదేశానుసారం ఉమ్మడి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC కూటమి అభ్యర్ధి పెరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాదాన్యత ఓటువేసి అత్యదిక మెజారిటీతో గెలిపించాలని కోరుచూ ఈ రోజు నిడదవోలు నియోజకవర్గంలో నిడదవోలు పట్టణంలో గవర్నమెంట్ బాలుర ఉన్నంత పాఠశాల మరియు No -3 ఎన్టీఆర్ హై స్కూల్ లో టీచర్స్ మరియు అంగన్వాడీ కేంద్ర సభ్యులును కలసి MLC ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, పట్టణ బిజెపి అధ్యక్షులు.మోర్త ప్రమోద్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, క్లస్టర్ యూనిట్ ఇంచార్జ్, పట్టణ టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


