తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తణుకు నియోజకవర్గ ఇంచార్జ్ దిర్శిపో రామకృష్ణ జాతీయపతాకాన్ని ఎగరవేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర్య సమరయోదుల ప్రాణాలు త్యాగాలు చెసి మనకు స్వాతంత్ర్య సాదించారు వారి అడుగు జాడల్లో నడవవాలన్నారు. ఈ కార్యక్రమంలో చుక్కాకుల వరలక్ష్మి, రుద్ర అన్నవరం, పెనుమెత్స కృష్ణంరాజు, నక్క లోవరాజు, కొర్ర శ్రీను, దిర్శిపో శాంతారావు పాల్గొన్నారు

Scroll to Top
Share via
Copy link