ఇరగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరం నందు తణుకు, ఇరగవరం మండలాలకు చెందిన పంచాయతీ అభివృద్ధి అధికారులకు, డిజిటల్ అసిస్టెంట్ లకు ఆర్.జి.ఎస్.ఏ. 2026-27 టి.ఎన్.ఏ. ఆధారిత ఆర్.జి.ఎస్.ఏ. వార్షిక కార్యాచరణ తయారీ పై ఒక రోజు ఓరియంటేషన్ మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సదరు శిక్షణా కార్యక్రమములో కోర్స్ డైరెక్టర్ & మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాస్ ఆర్.జి.ఎస్.ఏ. వార్షిక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ శిక్షణలో ఆర్.జి.ఎస్.ఏ. 2026-27 టి.ఎన్.ఏ. ఆధారిత ఆర్.జి.ఎస్.ఏ. వార్షిక కార్యాచరణ తయారీ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు రూపకల్పన, గ్రామసభల నిర్వహణ, ప్రజల అవసరాల గుర్తింపు, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత క్రమ నిర్ణయం, గ్రామాల సమగ్ర అభివృద్ధికి కీలకమని, ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించాలని సూచిస్తూ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది.
సదరు శిక్షణా కార్యక్రమం అనంతరం గ్రేడ్ II & గ్రేడ్ పదోన్నతిపై వెళ్ళిన పంచాయతీ అభివృద్ధి అధికారులు,మరియు గ్రేడ్ II & గ్రేడ్ పదోన్నతి పై ఇరగవరం మండలమునకు వచ్చిన పంచాయతీ అభివృద్ధి అధికారులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాస్ శాలువ, పూలమాలతో సత్కరించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికా



