కమిషనర్ మరియు అడిషనల్ కమిషనర్ కి వినతి పత్రం అందచేసిన కేవీ
విశాఖపట్నం: సెప్టెంబర్ 8 (కోస్తల్ న్యూస్)
విశాఖ నగర దక్షిణ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగదాంబ కూడలి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలి అని కమిషనర్ మరియు అడిషనల్ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో
దక్షిణ నియోజకవర్గ ఇంచార్జీ
కె. సూర్యనారాయణ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ పినమాల, సీనియర్ దక్షిణ నియోజక నాయకులు వై యస్ జగన్, మైనార్టీ సెల్ భాష, త్రినాథ రావు, ఎస్సీ సెల్ నాయకులు కస్తూరి వెంకటరావు, పొడుగు రమణ బిమిలి, బొమ్మల దేవ, రజినీకాంత్, తదితరులు పాల్గొన్నారు.


