తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్ళపూడి రేణుక భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తణుకు పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, పట్టణ జనరల్ సెక్రటరీ ఆర్.అనుకుమార్, ప్రధాన కార్యదర్శి బుద్దాల రాజ్యలక్ష్మి, పట్టణ కార్యదర్శి బడేటి సాయిరాం, తణుకు పట్టణ ఉపాధ్యక్షులు కసిరెడ్డి మణిదీప్, పట్టణ ఉపాధ్యక్షులు ఆత్మకూరు రామకృష్ణ, పట్టణ ఉపాధ్యక్షులు మంగరాతి నాగేశ్వరరావు తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్ళపూడి రేణుకను ఆమె నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పిల్లి శ్రీనివాసరావు, కిసాన్ మోర్చా అద్యక్షులు పూలమాల వీరభద్రం, బిజెపి నాయకులు కొడమంచిలి జితేంద్ర, వెంకటరెడ్డి, సద్దుల పాండు, కరాశి శివప్రసాద్, కుప్పాల సుబ్బారావు, వీరభద్రయ్య, మారిశెట్టి అజయ్, సాధనాల నాగేశ్వరరావు, బిరుదుకోట శ్రీనివాసరావు, నూకల నాగేంద్ర, కొమ్మిరెడ్డి నాగేశ్వరరావు, N.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


