వివిధ అభివృద్ది పదకాల ప్రారంభొత్సవంలో మంత్రి దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ఖండవల్లి గ్రామం నందు రూ. 68.50 లక్షల అంచనా వ్యయంతో ఎంఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మిస్తోన్న “పంచాయతీరాజ్ రోడ్డు” ప్రారంభోత్సవంతో పాటు మరో నూతన రోడ్డు నిర్మాణనికి శంకుస్థాపన నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మరియు APSSDC చైర్మన్ శ్రీ బూరుగుపల్లి శేషారావు

Scroll to Top
Share via
Copy link