దేశరక్షణే ధ్యేయంగా స్థాపితమై, ప్రజాసంక్షేమం, దేశనిర్మాణం కోసం అంకితమై, కోట్లాది కార్యకర్తల సంఘీభావంతో ప్రపంచంలోని అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ 45.వ వ్యవస్థాపక దినోత్సవ సంబరాల సందర్భంగా తణుకు నియోజకవర్గం వేల్పూరు గ్రామములో” బిజెపి వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది, ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పి.బి.ఆర్, కే. జితేంద్ర తదితరులు పతాకావిష్కరణలో పాల్గొన్నారు.


