ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ (3.0 )
ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ (3.0 )లో బాగంగాఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న నెంబర్ 1 స్కూల్ నందు ఉన్న పిల్లలతో క్యాన్సర్ పైన అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగంగా వైధ్యాధికారి డాక్టర్ ఆర్‌ఎస్‌ఎస్‌వి ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ వల్ల ఎవరైనా క్యాన్సర్ లక్షణాలతో బాధపడుతున్నట్లు అయితే, ఈ స్క్రీనింగ్ వల్ల అటువంటి వారిని గుర్తించి తగిన పరీక్షలు నిర్వహించి వారిని క్యాన్సర్ బారిన […]



