తల్లిదండ్రులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
బాలలదినోత్సవం సందర్భంగా పిల్లలకు చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, పిల్లలు చిన్నప్పటి నుండి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం సమాజంలో చిన్నపిల్లలపై లైంగికదాడులు ఎక్కువ అయ్యాయని, ఇటువంటి అవగాహన సదస్సుల వల్ల కొంత ఉపయోగం ఉంటుందని, తల్లితండ్రులు పిల్లల్ని ఒంటరిగా ఎక్కడకు పంపించకూడదని, అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలన్నారు, ముఖ్యంగా సెల్ ఫోన్ లు అవసరానికి మాత్రమే వాడాలన్నారు, 18 సంవత్సరాల లోపు పిల్లలు అందరూ […]

