ధాన్యం కొనుగోలు వేగవంతం… రైతులు తృప్తి చెందే విధంగా సేవలు
కొనుగోలును వేగవంతం చేసి రైతులు సంతృప్తి చెందే స్థాయిలో సేవలు అందించాలి. జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం తణుకు మండలం దువ్వ రైతు సేవా కేంద్రాన్ని జిల్లా జాయింటు కలెక్టరు ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ ఉన్న రైతులతో ఆయన మాట్లాడారు. మీకు సకాలంలో గోనెసంచులు ఇచ్చారా, సంబంధిత అధికారులు, సిబ్బంది మీ వద్దకు వచ్చారా, ధాన్యం డబ్బులు జమ అయ్యాయా అడగగా బాగున్నాయి అని రైతులు చెప్పడంతో జిల్లా జాయింటు కలెక్టరు […]
