నీ నోటిని ఫినాయిల్ తో కడుగుకుంటేనే నీ పాపాలు పొతాయి మాజీ మంత్రి
తణుకు నియోజకవర్గంలో శాసనసభ్యుల కార్యాలయం నందు బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించినారు, ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందని అన్నారు. దేశ విదేశాల నుండి పెట్టుబడులు ఈరోజు రాష్ట్రంలో క్యూ కడుతున్నాయి. మరో ప్రక్క సంక్షేమ పథకాలు హామీలు కూడా ఎన్నికలలో ఇచ్చిన హామీలు మేరకు ఒక ప్రణాళిక ద్వారా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. గత […]
