అయ్యప్ప స్వామి వారికి వైభవంగా అన్నాభిషేకం
పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భారత త్రివిధ దళాలకు స్వామివారి అనుగ్రహం ఉండాలని ఆకాంక్ష తణుకులోని అయ్యప్ప ఆలయంలో స్వామి వారికి గురువారం విశేష అన్నాభిషేకం వైభవంగా జరిగింది. భారత్ – పాక్ మధ్య యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. తణుకు జాతీయ రహదారి అనుకుని వేంచేసిన అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్ […]










