కె.సావరం గ్రామదేవత ముత్యాలమ్మ జాతర మహోత్సవాలు
కె.సావరం గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మజాతర మహోత్సవాలు జనవరి 13, 14, 15వ తేదీలలో ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ నార్ని రామకృష్ణ మంగళవారం తెలిపారు. 10వ తేది శుక్రవారం నుండి ప్రారంభం కానున్న ఈ జాతరమహోత్సవంలో భాగంగా తొలి రోజు 650 గ్రాముల బరువు కలిగిన నూతన బంగారు కిరీటాన్ని అమ్మవారికి జంగంచెరువు గ్రామం నుండి ఊరేగింపుగా టి.వేమవరం, కే.సావరం గ్రామంలో బ్రహండమైన ఊరేగింపుతో ముత్యాలమ్మ అమ్మవారికి అలంకరిస్తామని జాతరకమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ జాతర సందర్భంగా […]









