గీతాజయంతి రోజు ఉచితంగా లక్ష భగవద్గీత పుస్తకాలు – గీతారత్న మండ విజయ్ కుమార్ శర్మ
విశాఖలో గీతా జయంతి సందర్భముగా గీతాఛానల్ ఫౌండేషన్, హైందవి ఫౌండేషన్ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష విద్యార్థులతో 100శ్లోకాలు,1000 స్కూల్స్ లో యువ గీత పారాయణం చేయించడం జరిగింది. గీతాఛానల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గీతా రత్న మండ విజయ కుమార్ శర్మ డిఏవి పబ్లిక్ స్కూల్, జడ్పీ హై స్కూల్, వేద పాఠశాలలు, సంస్కృత పాఠశాలలో విశాఖ డిఏవి పబ్లిక్ స్కూల్ లో నిర్వహించడం విశేషం. విజయ కుమార్ శర్మ డిఏవి పబ్లిక్ స్కూల్ లో మాట్లాడుతూ భగవద్గీత […]




