స్థానిక ఎన్నికలకు సిద్ధమౌతున్న కూటమి ప్రభుత్వం

ఏపీలో స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన రాబోతుంది…. కూటమి ప్రభుత్వంలో ఎందరొ ఆశావహులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు

మున్సిపల్, పరిషత్ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

సెప్టెంబర్ రెండో వారం నుంచి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం…

అక్టోబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు…

40 రోజులలో విడతలవారీగా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయం…

స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు…

తొలుత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి,ఆ తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ…

చివరి విడతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు…

Scroll to Top
Share via
Copy link