శ్రీ తారకాపురి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బెజవాడ సూర్య అధ్యక్షతన గేట్ నెంబర్ వావిలాల సరళదేవి ఆధ్వర్యంలో
డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ బుధవారం తణుకు బివిఎస్ ప్యాలెస్ నందు ఎంతో ఘనంగా జరిగాయి.
ప్రెసిడెంట్ గా మొదటిసారి డాక్టర్స్ డే సెలబ్రేషన్ తో స్టార్ట్ అవ్వడం ఆనందంగా ఉందని బెజవాడ సూరిబాబు అన్నారు. తొలుతగా ఇంపుల్స్ కాలేజీ స్టూడెంట్స్ తో స్వాగత సుమాంజలి నృత్య ప్రదర్శన ఆర్కెస్ట్రా రాజుతో పాటలతో కార్యక్రమాన్ని ప్రారంభించగా ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సరళాదేవి మాట్లాడుతూ పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉన్న డాక్టర్స్ ని గౌరవించుకోవడం మన సంప్రదాయమని,
డాక్టర్ బీదాన్ చంద్ర రాయ్ చతీస్ గట్ ఉపరాష్ట్రపతి పుట్టినరోజు నాడు డాక్టర్స్ డే జరుపుకోవడం మనకు ఆనందంగా వచ్చిందని ఆయన సేవలను కొనియాడుతూ డాక్టర్స్ డే జరుపుకుంటున్నామని ఆమె అన్నారు. అదేవిధంగా వైద్యో నారాయణ హరి అని ప్రపంచంలో భగవంతుడు తర్వాత మనం గౌరవించేది డాక్టర్స్ అని, కరోనా తర్వాత డాక్టర్స్ విలువ ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చినది అని తెలియజేస్తూ
తణుకు లో ఉన్న ప్రముఖ డాక్టర్స్
భవ్య నర్సింగ్ హోమ్, సతీష్ రెడ్డి
వారి సతీమణి డాక్టర్ రాజ్యలక్ష్మి దంపతులు, క్రాంతి నర్సింగ్ హోమ్
డాక్టర్ రంగం శెట్టి,
శ్రీమతి డాక్టర్ మహాలక్ష్మి దంపతులు
సత్యవతి నర్సింగ్ హోమ్
డాక్టర్ సత్యవతి,
భర్త సోమశేఖర్ దంపతులు
భవ్య నర్సింగ్ హోమ్, డాక్టర్ బలరామ్ కృష్ణ
సుధా హాస్పిటల్ డాక్టర్ నాగేశ్వరరావు
కార్డియాలజీ, లలిత ఎంట్రాలజీ, డాక్టర్ మురళీకృష్ణ
డాక్టర్ బాలమురళీకృష్ణ, ఎండి లను వావిలాల సరళ దేవి, వెంకట రమేష్ దంపతులు శ్రీ తారకపురి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సూరిబాబు సెక్రటరీ ఎన్. వి. సెక్రటరీ రామ్ కుమార్, ట్రెజరర్ రమేష్ గుప్తా సభ్యులు డాక్టర్లను శాలువా , మెమొంటో పూలదండలతో ఘనంగా సత్కరించి డాక్టర్స్ తో కటింగ్ ఎంతో ఆనందంగా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఫాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ దామర రంగారావు పుట్టినరోజు వేడుకలు కూడా ఈ కార్యక్రమంలో జరిగినది అనంతరం ఆయన ఈ క్లబ్ కి స్పీకర్ సెట్ ని బహుకరించారు.
ఈ కార్యక్రమంలో లైన్ మెంబర్స్ మాజీ అధ్యక్షులు వావిలాల పవన్ కుమా,ర్ శాంతి ప్రసన్న, బెజవాడ సత్య శ్రీ,కే.శ్యామల, ఆకురాతి శ్రీనివాస్, అన్నపూర్ణ, బత్తుల రమణ, పాలరాజు, చీకటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



