లయన్స్ క్లబ్ సేవలు విస్తరించాలి..

పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ రీజియన్ 7 జోన్ 3 డిజి అఫీషియల్ విజిటేషన్ సమావేశం మంగళవారం ఈ ఎల్ డి లయన్స్ కమ్యూనిటీ హాల్ యందు జరిగింది. ప్రెసిడెంట్ కంబాల రంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పి డి జి ఎం బాబురావు మాట్లాడుతూ డీజీ లయన్ ఎన్ వివి ఎస్ పాపారావు నాయుడు గురించి మాట్లాడుతూ లయన్స్ సేవల విస్తరణ రీజియన్ లో కల క్లబ్ సభ్యత్వాల పెంపుదల వంటి విషయాలలో ఎంతో సహనం నేర్పుతో లయన్స్ క్లబ్ విస్తరణలో సేవలందిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా డిజి ఎన్ వి పాపారావునాయుడు మాట్లాడుతూ తణుకు పరిసర ప్రాంత నుండి ఈ సమావేశంలో సుమారు పది లయన్స్ క్లబ్ నెంబర్లు పాల్గొన్నారు అని అన్నారు అదేవిధంగా సేవా విభాగంలో డయాలసిస్ కేంద్రాలను స్థాపించి సేవలందిస్తున్న లైన్స్ క్లబ్బులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్ చికటి శ్రీనివాస్

ఫస్ట్ లేడీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లయన్ ఎన్ అన్నపూర్ణ ( అరుణ)
డి సి ఎస్ లయన్ ఎస్ కామేశ్వర రావు
డి సి టి లయన్ కె రామలింగేశ్వర రావ్
డిస్ట్రిక్ట్ జి ఎ టి కొ – ఆర్డినేటర్ లయన్ పుట్టా విజయ శ్రీ
డిస్ట్రిక్ట్ సర్వీస్ కొ – ఆర్డినేటర్ లయన్ వంకా రాజకుమారి
డిస్ట్రిక్ట్ వుమెన్ ఫామిలీ కొ – ఆర్డినేటర్ లయన్ వావిలాల సరళాదేవి
డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ చైర్ పర్సన్ లయన్ కొరిపల్లి సత్యనారాయణ
రీజియన్ చైర్ పర్సన్ లయన్ అల్లూరి గౌరీరావ్
జోన్ చైర్ పర్సన్ లయన్ మాదిరెడ్డి కృష్ణకుమారి స్వర్ణ లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వావిలాల పవన్ కుమార్, సెక్రటరీ రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link