శాప్ ఛైర్మన్ రవినాయుడు

  • దక్షిణ కొరియాలోని గ్వాంగ్జు వేదిక‌గా హ్యుందాయ్‌ అంత‌ర్జాతీయ ఆర్చ‌రీ ఛాంపియ‌న్‌షిప్‌
  • ఛాంపియన్షిప్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భార‌త ఆర్చ‌ర్‌లు వెన్నం జ్యోతి సురేఖ, రిష‌బ్ యాద‌వ్‌
  • సెమీ ఫైన‌ల్‌లో చైనీస్ తైపీ టీమ్‌పై అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌రిచి 157-155 పాయింట్ల తేడాతో ఫైన‌ల్‌కు చేరుకున్న ఇద్దరికీ అభినందనలు
  • రేపు జరగనున్న ఫైన‌ల్‌ మ్యాచులో కూడా త‌మ ప్ర‌తిభ‌ను, ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌రిచి వ‌ర‌ల్డ్ ఆర్చ‌రీ ఛాంపియ‌న్‌షిప్ టైటిల్‌ను కైవ‌సం చేసుకోవాలి
  • భార‌త కీర్తిప్ర‌తిష్ట‌త‌ల‌ను విస్త‌రింప‌జేస్తార‌ని ఆశిస్తూ శుభాకాంక్షలు
Scroll to Top
Share via
Copy link