తణుకు నియోకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు తణుకు నియోకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దిర్శిపో రామకృష్ణ పాలంగి స్పందన మానసిక వికలాంగుల ఆశ్రమం నందు కేక్ కట్ చేసి స్సీట్స్ బిస్కెట్ లు చాక్లెట్ లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ భావి భాతప్రదాని రాహుల్ గాంధీ ని ప్రజలు కోరుకుంటున్నారని, ఇప్పుడున్న దేశపరిస్థితిలో కుల మతాలకు ప్రజలందరిని ఏకతాటిపై నడపగలిగే సమర్ద యువనాయకుడు పదవి వద్దు ప్రజల కోసమే అని, నిజాయితీ గల వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు చుక్కాకుల వరలక్ష్మి, జిల్లా మహిళా అధ్యక్షురాలు మల్లిపూడి లక్ష్మి, మండల అధ్యక్షుడు పెనుమెత్స కృష్ణంరాజు, మండల మాజీ అధ్యక్షులు రుద్ర అన్న వరం, సెక్రటరీ నక్క లోవరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link