నారాయణపురంలో పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం తూర్పు విప్పర్రు గ్రామ శివారు నారాయణపురం గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

లబ్ధిదారులకు పెన్షన్లు అందించిన తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి

అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి వాటర్ ట్యాంక్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

వృద్ధులు, వితంతువులకు 4000, ఇతర కేటగిరీల్లో 10 నుండి 15 వేలు అందజేత

ఎమ్మెల్యే రాధాకృష్ణ కామెంట్స్

టిడిపి అధికారంలోకి వస్తే ఇంటింటికి పెన్షన్ వెళ్ళదని తప్పుడు ప్రచారం చేశారు

ఉదయం నుంచి తొలిరోజే 99% పెన్షన్లు పూర్తి చేసేలా పనిచేస్తున్నాం

ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారికి పెన్షన్ అందజేస్తాం – ఎమ్మెల్యే రాధాకృష్ణ

ఇరగవరం మండలం తూర్పు విప్పర్రు గ్రామ శివారు నారాయణపురం గ్రామంలో స్వయంగా వెళ్లి పెన్షన్ సొమ్ము పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఎన్డీయే కూటమి నాయకులు, అధికారులు, సచివాలయ ఉద్యోగులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ సొమ్మును ఇచ్చిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

తణుకు నియోజవర్గంలో 15 కోట్ల 16 లక్షల రూపాయల సొమ్మును 36,618 మంది లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే రాధాకృష్ణ.

Scroll to Top
Share via
Copy link